tag:blogger.com,1999:blog-5068818365020571741.post8495910795249502381..comments2024-01-24T20:00:37.304+05:30Comments on trainerudaykumar: సృజనాత్మకత కు నిలువెత్తు దృశ్య కావ్యం శంకర్ సార్ సినిమా ' ఐ 'Uday Kumar Alajangihttp://www.blogger.com/profile/07991060006908431394noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-5068818365020571741.post-1944191841076765592015-02-23T14:06:29.288+05:302015-02-23T14:06:29.288+05:30మీ పోస్ట్ చదివి ఒక్కరు అయినా బహిరంగంగా విమర్శ మానే...మీ పోస్ట్ చదివి ఒక్కరు అయినా బహిరంగంగా విమర్శ మానేస్తే బాగుంటుంది ...
What don't you kallurisailabala??Anonymoushttps://www.blogger.com/profile/18151696140323661511noreply@blogger.comtag:blogger.com,1999:blog-5068818365020571741.post-7210721447470731632015-01-18T06:10:38.597+05:302015-01-18T06:10:38.597+05:30విమర్శ చాల తేలిక కదా అన్నయ్య ... అందుకే మనం విమర్శ...విమర్శ చాల తేలిక కదా అన్నయ్య ... అందుకే మనం విమర్శ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము
పోనీ ఆ చెప్పేది అయినా ఒక్క మాట బావుంది ... పర్లేదు ... సో ... సో గా ఉంది అని అయినా చెప్పరు .
స్క్రీన్ ప్లే అని మొదలు పెడతారు ... రీ రికార్డింగ్ ... అంటూ... సన్నాయి నొక్కులు నొక్కుతారు ... ఆ హాలీవుడ్ మూవీ నుంచి ఈ సీన్ తీసుకున్నారు ... ఇది ఇక్కడినుంచి అంటూ వారి ప్రతిభ మొత్తం చూపాలనే ఆరాటం ఆ ఆరాటం ఒక వర్క్ చేయడంలోనో ఒకటి create చేయడంలోనో కాదు ...
మనకి ఉన్నవాళ్లు ఎక్కువ మంది క్రియేటివ్ క్రిటిక్స్ అది మన దురదృష్టం ...

మీ పోస్ట్ చదివి ఒక్కరు అయినా బహిరంగంగా విమర్శ మానేస్తే బాగుంటుంది ... Anonymoushttps://www.blogger.com/profile/01756940613176843840noreply@blogger.comtag:blogger.com,1999:blog-5068818365020571741.post-14910796650541561002015-01-17T21:35:45.564+05:302015-01-17T21:35:45.564+05:30అవును ఫ్రిజిడిటీ ఉంటె భావప్రాప్తి కలగదు..... నూట...అవును ఫ్రిజిడిటీ ఉంటె భావప్రాప్తి కలగదు..... నూటికి తొంభై సంసారాల్లో భావప్రాప్తి లేదని గణాంకాలు చెబుతున్నాయి... Uday Kumar Alajangihttps://www.blogger.com/profile/07991060006908431394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5068818365020571741.post-38508837761085232662015-01-17T21:32:59.780+05:302015-01-17T21:32:59.780+05:30This comment has been removed by the author.Uday Kumar Alajangihttps://www.blogger.com/profile/07991060006908431394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5068818365020571741.post-77860242882898332582015-01-17T18:24:31.642+05:302015-01-17T18:24:31.642+05:30:-) :-) :-) అవతార్,టైటానిక్ కన్నా బాగుందండీ సినిమా...:-) :-) :-) అవతార్,టైటానిక్ కన్నా బాగుందండీ సినిమా..చిన్న చిన్న లోపాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు.విక్రమ్ పాత్రలో జీవించేసాడు.. సినిమాలో లింగేశ్వర్ తప్ప ఇంక ఎవరూ కనిపించరు.కొన్ని చోట్ల మాత్రం చెప్పాలనుకున్నది సరిగ్గా చెప్పలేకపోయారేమో..ఫస్ట్ హాఫ్ ఇంకొద్దిగా బాగా తీసి ఉండొచ్చేమో అనిపించింది. నాకైతే నచ్చింది. డాక్టరే విలన్ అని మొదటి నించీ తెలిసిపోతునే ఉంది. అక్కడ ఇంకొద్దిగా సస్పెన్స్ చూపిస్తే బావుండేది అనిపించింది. అందం మానసికమైనది అనే భావాన్ని చివర్లో చక్కగా చెప్పారు.ఆమె కళ్ళతో చూస్తే అతను కురూపి కాదు. చూసే వాళ్ళ కళ్ళను బట్టి భావం అర్థమవుతుంది. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5068818365020571741.post-58987835183510929802015-01-17T15:00:42.082+05:302015-01-17T15:00:42.082+05:30మీరు వ్రాసిందంతా కరక్టే. ఒప్పుకున్నాను. కానీ ఏ కళా...మీరు వ్రాసిందంతా కరక్టే. ఒప్పుకున్నాను. కానీ ఏ కళారూపమయినా భావ ప్రాప్తి కలిగించాలి కదా.అది కలగాలంటే పాత్రల బాధ కానీ ఆనందం కానీ ప్రేక్షకుడికి తెలియాలి కదా. కధన లోపం వలన దర్శకుడు అక్కడ విఫలమయ్యాడు.sreesailamurthyhttps://www.blogger.com/profile/07101286690826225325noreply@blogger.comtag:blogger.com,1999:blog-5068818365020571741.post-84681916933440031182015-01-16T19:25:58.586+05:302015-01-16T19:25:58.586+05:30Excelent Gaa Cheppav Boss HatsupExcelent Gaa Cheppav Boss Hatsup9 Net Cafehttps://www.blogger.com/profile/06688582386212837741noreply@blogger.com